Connect with us

Sports

తొలి వన్డేలో భారత్ ఘన విజయం

Published

on

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు రోహిత్, ధవన్ మంచి శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత రోహిత్ అవుటైనా కోహ్లీ, ధవన్ ధాటిగా ఆడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. చివరికి భరత్ 5 వికెట్స్ కోల్పోయి 317 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 50 ఓవర్లు ఆడకుండానే 251 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ మట్టికరిచారు.