Connect with us

Concert

వాషింగ్టన్ తెలుగు సమితి ఆధ్వర్యంలో స్వరరంజకంగా ఇళయరాజా సంగీత విభావరి: Seattle

Published

on

వాషింగ్టన్ తెలుగు సమితి ‘వాట్స్’ ఆధ్వర్యంలో ఇళయరాజా సంగీత విభావరి ఘనంగా జరిగింది. ఎన్నో అద్భుతమైన పాటలను మనో, కార్తీక్ లాంటి ప్రముఖ గాయనీగాయకులు ఎన్నో మంచి హుషారు గీతాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

ఈ సందర్భంగా వాషింగ్టన్ తెలుగు సమితి ప్రెసిడెంట్ శ్రీనివాస్ అబ్బూరి మరియు కార్యవర్గం గౌరవనీయులు మాస్ట్రో ఇళయరాజా గారిని శాలువా, మెమెంటోతో సత్కరించి “స్వర రాజాధి రాజా” బిరుదుతో ఘనంగా సత్కరించారు.

స్థానిక ఏంజెల్ ఆఫ్ ది విండ్స్ ఎరీనా లో జులై 9 శనివారం రోజున నిర్వహించిన ఈ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ లో పెద్ద ఎత్తున తెలుగువారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరూ వాషింగ్టన్ తెలుగు సమితి ‘వాట్స్’ కార్యవర్గాన్ని అభినందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected