Connect with us

Associations

రౌండప్ 2022 @ గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’

Published

on

గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ అధ్యక్షులు సునీల్ గోటూర్ మరియు ఛైర్మన్ ప్రభాకర్ మడుపతి ఆధ్వర్యంలో 2022 సంవత్సరం విజయవంతంగా సాగింది. ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు అటు సేవా కార్యక్రమాలతో గేట్స్ సంస్థ ఒక వెలుగు వెలిగింది.

అలాగే క్రీడలు, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలతో సంవత్సరమంతా గేట్స్ (Greater Atlanta Telangana Society) నాయకత్వం బిజీ బిజీ గా ఉన్నారు. భారతదేశంలో, తెలంగాణా (Telangana) లో కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్ననలు పొందారు.

గేట్స్ (GATeS) 2022 లో నిర్వహించిన కార్యక్రమాలన్నీ ఒక వీడియో రూపంలో మీకోసం అందిస్తున్నారు. ఈ సందర్భంగా 2022 కార్యనిర్వాహక సభ్యులకు, బోర్డు సభ్యులకు మరియు పలు కమిటీల ఛైర్లకు NRI2NRI.COM నుంచి ప్రత్యేక అభినందలు తెలియజేస్తున్నాం.

error: NRI2NRI.COM copyright content is protected