Connect with us

Associations

గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ నిధుల సేకరణ

Published

on

గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ ఏప్రిల్ 14న వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టనుంది. స్థానిక టేస్ట్ అఫ్ ఇండియా రెస్టారెంట్లో సాయంత్రం 7:30 గంటలకు మొదలయ్యే ఈ ఫండ్రైసింగ్ గాలాలో రేలా రే రేలా ఫేమ్ జానపద గాయని గంగ మరియు స్థానిక గాయనిలు పూజిత, శ్రీవల్లి శ్రీధర్ ఆహుతులను అలరించనున్నారు. దాతలకు, గేట్స్ సభ్యులకు, గేట్స్ సభ్యత్వం తీసుకొనాలనుకునేవారికి ఉచిత ప్రవేశం కలదు. మరిన్ని వివరాలకు చిట్టారి (404-723-7096), శ్రీధర్ (919-450-6221), రఘు (678-896-9210), రాహుల్ (415-519-5079), నందా (678-499-9466) లను సంప్రదించండి.

error: NRI2NRI.COM copyright content is protected