Connect with us

Diwali

దీపావళి శుభాకాంక్షలు

Published

on

దీపావళి దివ్య కాంతుల వేళ
శ్రీ మహాలక్ష్మి మీ ఇంట నర్తిస్తూ
మీ జీవితంలోని అజ్ఞానాంధకారాలను తొలగించి
హృదయాంతరాల్లో టపాసుల కాంతి వెలుగులు చిమ్మాలని
అష్టాయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ
ఎన్నారై2ఎన్నారై. కాం పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు