Dallas / Madanapalle: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కార్యకర్త వేల్పుల వెంకటేష్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడడంతో అతనిని పరామర్శించి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించిన మదనపల్లి టిడిపి (TDP) నాయకుడు లోకేష్ నాయుడు కొణిదల (Lokesh Naidu Konidala).