Connect with us

News

ప్రభుత్వ పాఠశాల విధ్యార్దినులకు తానా సైకిళ్ల పంపిణీ: Srinivas Kukatla

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) మరియు, రోటరీ క్లబ్ ఆఫ్ శింగరకొండ, అద్దంకి ఆద్వర్యంలో, కూకట్ల ఫౌండేషన్ అధినేత, తానా ఈవెంట్స్ కోఆర్డినటర్ శ్రీనివాస్ కూకట్ల తిమ్మాయపాలెం హైస్కూల్ లో విద్య అభ్యసిస్తున్న 45 మంది విధ్యార్దినులకు సైకిళ్లు అందించారు.

ఈ కార్యక్రమం రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సందిరెడ్డి శ్రీనివాస్ ఆద్వర్యంలో జరిగింది. ఈ సందర్బంగా తానా (TANA) ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు గారికి, ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ గారికి, మరియు దాత శ్రీనివాస్ కూకట్ల (Srinivas Kukatla) గారికి ధన్యవాదాలు తెలిపారు.

error: NRI2NRI.COM copyright content is protected