Connect with us

Associations

షార్లెట్ లో క్యూరీ తానా పోటీలు విజయవంతం

Published

on

మే 4న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ షార్లెట్ జట్టు సభ్యులు వివిధ పోటీలు నిర్వహించారు. 3 విభాగాలైన గణితం, సైన్స్, స్పెల్లింగ్ బీ పోటీలలో స్థానిక పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తానా అప్పలాచియాన్ ప్రాంత సమన్వయకర్త మల్లికార్జున్ వేమన అలాగే తానా షార్లెట్ నాయకులు మరియు వాలంటీర్స్ ఆధ్వర్యంలో ఈ పోటీలను విజయవంతం చేసారు. అన్ని విభాగాలలో మొదటి ముగ్గురు విజేతలకు ట్రోఫీస్ అందజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected