ఒహాయో రాష్ట్రంలోని కొలంబస్ తెలంగాణ అసోషియేషన్ (Columbus Telangana Association – CTA) అధ్వర్యంలో తెలంగాణ అవిర్బావ దినోత్సవాని పురస్కరించుకొని పదవ తెలంగాణం సంస్థ అద్యక్షులు రమేశ్ మధు (Ramesh Madhu) అద్వర్యంలొ జూన్ 3న నిర్వహించిన తెలంగానం కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
ఈ వేడుకలకులను రెండు రొజులు నిర్వహించారు. మొదటి రొజు ఈ వెడుకలకు వచ్చిన ప్రముఖులు తెలుగు చలనచిత్ర నటి రుహాని శర్మ, నేపద్య గాయకులు సాకేత్ (Singer Saketh) మరియు విజయలక్ష్మి (Singer Vijayalakshmi), జబర్దస్త్ ఫేం ముక్కు అవినాశ్ (Jabardasth Avinash) లతొ మీట్ అండ్ గ్రీట్, రెండవ రోజు తెలంగానం నిర్వహంచారు.
తెలంగానంలో బాగంగా ప్రదర్శించిన సాంస్కౄతిక కార్యక్రమాలు (Cultural Programs) అహుతులను అలరించాయి. ముఖ్యంగా కొన్ని కార్యక్రమాలు తెలంగాణ కళలను ప్రొత్సహించే విదంగా వున్నాయి. సంస్థ సాంస్కృతిక విభాగం అదిపతి రోహిత్ మందల దర్షకత్వం వహించిన ‘పోరాటాల సైరెణ్ – మన తెలంగాణ’ కు విశేష స్పందన లబించింది.
ఈ కార్యక్రమాలలో సంస్థ అద్యక్షులు రమేశ్ మధు తొ పాటు కార్యవర్గ వర్గ సబ్యులు రాధాక్రిష్ణ తెర, రాం మంద, విక్రం, కిషొర్, హరీశ్, నరేందర్, పవిత్ర, రొహిత్, రజిత, స్రవంతి, దీప్తి, అను, సాయి, అంజన్, అరుణ్, శ్రీనివాస్ గుండా, శ్రీనివాస్ నాగిరెడ్డి, మారుతి, సతీశ్, భార్గవ్, రాజెందర్, రమేశ్ గుగులొతు, సురేశ్, శివజ్యొతి పాల్గొన్నరు.
వీరితొ పాటు CTA సంస్థ బోర్డ్ సబ్యులు మహేశ్ తన్నెరు, అమర్, సజిత్, స్రవణ్, రొహిత్, వంశి, వెంకత్, క్రిష్ణ, శ్రీనివాస్ పాల్గొన్నరు. ఈ వేడుకలకు సుమారు 800 మంది హాజరు అయ్యరు. వచిన అతిదులకు నిర్వాహకులు తెలంగాణ వంటకాలతొ భొజనాలను ఎర్పాటు చేశారు.