ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) 75వ జన్మదిన వేడుకలు చికాగోలో ఘనంగా నిర్వహించారు. ఎన్ఆర్ఐ టిడిపి చికాగో (NRI TDP Chicago) విభాగం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.
సీనియర్ నాయకులు హేమ కానూరు మరియు NRI TDP Chicago అధ్యక్షలు రవి కాకర నిర్వహణలో చంద్రబాబు (Nara Chandrababu Naidu) డైమండ్ జూబ్లీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించగా పలువురు చికాగో (Chicago, Illinois) ప్రాంత ప్రవాసులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) చేసిన సేవలను, అభివృధ్హిని కొనియాడారు. అలాగే కేక్ కట్ చేసి అందరికీ పంచారు. జై బాబు జై జై బాబు అంటూ నినాదాలు చేశారు.