మా తెలుగు తల్లికి మల్లెపు దండ, మా కన్నతల్లికి మంగళారతులు.. అంటూ ఆంధ్ర రాష్ట్ర గీతంతో, జ్యోతి ప్రజ్వలనతో, లండన్ నగరంలో అంగరంగ వైభవంగా, సొంత ఇంటి పండుగలా, పసుపు తోరణంలా, ర్యాలీగా బయలుదేరి మొదలైంది...
కువైట్ ఎన్నారై టిడిపి సెల్ ఆధ్వర్యంలో శక పురుషుని శతజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు చిత్రసీమలో రారాజుగా వెలుగొందిన నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు గారి శత జయంతి...
అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రం లోని టాంపా బే లో మే 27న నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ @ 100 అంటూ టాంపా నగరంలోని స్థానిక ఇండియన్ కల్చరల్ సెంటర్...
. బోస్టన్ మహానాడు బ్లాక్ బస్టర్. బోస్టన్, కనెక్ట్కికట్ నేతల అసమాన కృషి. 2500 మంది పట్టే ఈవెంట్ హాల్ హౌస్ ఫుల్. ఖాళీ లేక క్రింద కూర్చొని మరీ ఆస్వాదించిన వైనం. అంచనాలన్నీ పటాపంచలు....
మే 18 న షార్లెట్ నగరంలో అనంతపురం అర్బన్ మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి తో తెలుగుదేశం పార్టీ అభిమానుల ఆత్మీయ సమావేశం వైభవంగా నిర్వహించారు. వర్కింగ్ డే అయినప్పటికీ సుమారు 250 మంది...
అమెరికాలోని బోస్టన్ మహానగరంలో ఎన్నారై టీడీపీ యూఎస్ఏ ఆధ్వర్యంలో మహానాడుకు అన్ని హంగులతో చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మే 20, 21న పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ పసుపు పండుగకు మశాచుసెట్స్ రాష్ట్రంలోని బోస్టన్ మరియు...
యునైటెడ్ కింగ్డమ్ లో తెలుగుదేశం పార్టీ మహానాడు మరియు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ అన్న నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు మే నెల 28 శనివారం రోజున ఘనంగా నిర్వహిస్తున్నారు. వెన్యూ, టైమింగ్స్ తదితర...
అమెరికా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వైజాగ్ మాజీ కార్పొరేటర్ మళ్ల అప్పారావు ని ఆదివారం మే 1న అమెరికాలోని ఫిలడెల్ఫియా తెలుగు దేశం పార్టీ అభిమానులు ఘనంగా సత్కరించారు. పార్టీ ఆవిర్భావం...
మునుపెన్నడూ లేని విధంగా జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో టీడీపీ మినీ మహానాడు ఘనంగా జరుగబోతోంది. 2018 నుంచి జర్మనీ దేశంలో ప్రతి సంవత్సరం టీడీపీ మహానాడును తెలుగుదేశం పార్టీ అభిమానులు ఒక పండుగ లా చేసుకుంటారు....
నవ్యాంధ్ర దార్శనికుడు, అమరావతి సృష్టికర్త, భావితరాల స్ఫూర్తి ప్రదాత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కువైట్ లో ఇప్తార్ విందు నిర్వహించారు. అనంతరం కేక్...