Festivals3 years ago
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో తానా బంగారు బతుకమ్మ వేడుక అక్టోబర్ 8న
అక్టోబర్ 8న హార్ట్ ఆఫ్ ది యూనివర్స్ గా పిలవ బడే న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లోని డప్పీ స్క్వేర్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ బంగారు బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా...