బోస్టన్, న్యూ ఇంగ్లండ్ ఏరియా: శ్రీ బోళ్ల గారి ప్రోత్సాహంతో, బోస్టన్ ఎన్నారై టీడీపీ (Boston NRI TDP) ప్రెసిడెంట్ అంకినీడు చౌదరి రావి మరియు న్యూ హాంప్షైర్ ప్రెసిడెంట్ అనిల్ పొట్లూరి గారి చొరవతో,...
తెలుగువారి ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను డెలావేర్ రాష్ట్రంలో ప్రవాస తెలుగువారు ఘనంగా జరుపుకున్నారు. ఉత్తర అమెరికాలోని 50 నగరాల్లో జరుగుతున్న అన్న ఎన్టీఆర్ శతవసంతాల సంబరాలు నిర్వహిస్తున్న...
నెదర్లాండ్స్ లోని ది హేగ్ నగరంలో NTR శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం మే 21న జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ నగరాల నుండి వచ్చిన NTR అభిమానులు ముందుగా కేక్ కట్ చేసి...
ఎన్టీఆర్ కళాకారుడు, కళా కార్మికుడు మరియు స్ఫూర్తి ప్రదాత. వెండితెరపై రారాజుగా, రాజకీయాల్లో మహానాయకుడిగా తెలుగునేలపై ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) పేరు చెరగని సంతకం. తెలుగువారి ఖ్యాతిని దశదిశలా చాటిన యశస్సుతో జనహృదయాల్లో ఎన్టీఆర్...
. యుగపురుషునికి పెద్ద ఎత్తున నివాళులు. 2500 మందికి పైగా హాజరు. రాము వెనిగండ్ల, గౌతు శిరీష, అన్నాబత్తుని జయలక్ష్మి ముఖ్య అతిథులు. అమెరికాలోని పలు నగరాల నుంచి సైతం విచ్చేసిన అభిమానులు. వేదిక ప్రాంగణం...
అటు సినీ, ఇటు రాజకీయ రంగాల్లో రారాజు అయిన ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) ఘన చరిత్రను ముందు తరాలు తెలుసుకునేలా NTR Trust Atlanta ఆధ్వర్యంలో శకపురుషుని శతజయంతి వేడుకలు మే 13, శనివారం...
అనేక తరాలను ఉర్రూతలుగించిన నటుడిగా, రాష్ట్ర మరియు దేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన రాజకీయ నాయకుడిగా, విలువలు, క్రమశిక్షణ, సమాజం పట్ల భాద్యత కలిగిన వ్యక్తిగా ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) తెలుగు వారి...
ఫిలడెల్ఫియా మహానగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో ఘనంగా నిర్వహించనున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (Telugu Association of North America – TANA) ‘తానా’...
వాషింగ్టన్ రాష్ట్రం, సియాటిల్ నగరంలో ఏప్రిల్ 23న నందమూరి తారక రామారావు (NTR) శతజయంతి సంవత్సరమును పురస్కరించుకుని ఎన్టీఆర్ శతజయంతి మరియు మహానాడు ఉత్సవాలను సియాటిల్ (Seattle) నగరంలో తెలుగువారందరితో కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు....
అమెరికాలో మొట్టమొదటి జాతీయ తెలంగాణ సంస్థ అయినటువంటి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (Telangana American Telugu Association – TTA) ఏర్పాటు చేసినప్పటినుండి తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను, కళలను, సేవలను ముందుకు తీసుకెళుతుంది. తెలంగాణ అమెరికన్...