ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ‘తానా’ యువతేజం శశాంక్ యార్లగడ్డ గత జనవరి 5, 6 తేదీల్లో మొట్టమొదటిసారిగా ఇండియాలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల జట్లతో వికలాంగుల...
మైకు దొరికితే ‘మహిళా సాధికారత’ అంటూ ప్రతి ఒక్కరూ ఊక దంపుడు ఉపన్యాసాలతో నినాదాలు ఇస్తుంటారు. మరి ఆచరణలో ఆ నినాదాన్ని విధానపరంగా ప్రోత్సహిస్తున్నారా? అన్ని రంగాల్లో ఇది సాధ్యమేనా? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలతోపాటు మరెన్నో...
కరోనా మహమ్మారి ప్రభావం ద్వారా మనం నేర్చుకున్న మొదటి పాఠం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. ముఖ్యంగా భారతదేశంలో ఉంటున్న ప్రవాసుల తల్లిదండ్రుల సంరక్షణ అనేది ఒక పెద్ద సందిగ్థత. ముఖ్యంగా ఒంటరితనం, ఆందోళన, భయం మరియు ఆరోగ్యం....
మన సంస్కృతి సంప్రదాయాలను చక్కగా చూపించిన పాపకి జేజేలు. ముఖ్యంగా హిందువులు ఉదయం లేచినప్పటినుంచి శాస్త్రోక్తంగా ఏం చేస్తారో చాలా చక్కగా వీడియో రూపంలో చూపెట్టింది. కాకపోతే ఇవన్నీ ఇప్పటి తరంవారు ఏమాత్రం ఫాలో అవుతున్నారో...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ చరిత్రలో మరో కలికితురాయి. అదే మొట్టమొదటిసారి ఇండియాలో వికలాంగుల క్రికెట్ పోటీల నిర్వహణ. తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ నేతృత్వంలో జనవరి 5, 6 తేదీల్లో ‘డిఫరెంట్లీ...
నవంబర్ 21, న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మహిళా సాధికారతపై దృష్టి సారించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్ లైన్ ద్వారా...
దీపావళి పండుగ సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఆధ్వర్యంలో నవంబర్ 5వ తేదీ శుక్రవారం అంతర్జాలంలో నిర్వహించిన ప్రత్యేక “కావ్య దీపావళి” వేడుకలు ఘనంగా జరిగాయి. ఒక్కొక్క దీపం వెలిగిస్తూ చీకటిని పారద్రోలినట్లు,...
చేదు నిజాలు అనే మాటలు చాలాసార్లు వినే ఉంటాం. కానీ ఈరోజుల్లో అవేంటి, వాస్తవ పరిస్థితులు ఏంటి, ఎలా ఉన్నాయో కళ్లకుకట్టినట్టు తెలియాలంటే మాత్రం ఈ వీడియో చూడాల్సిందే.