Language3 years ago
ఉత్సాహంగా తెలుగు భాషాదినోత్సవం: తెలుగు భాష, సాహిత్య వికాసాలకై మహిళా సంస్థల కృషి – తానా
డాలస్, టెక్సాస్: తెలుగు వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి ఆగస్ట్ 29న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాషాదినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “తెలుగు భాష, సాహిత్య వికాసాలకై –...