భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు పలు ఉపకరణాలు అందించారు. కోవిడ్ మహమ్మారి అనంతర పరిస్తుతుల వల్లనే కాకుండా గురువులు విద్యార్థులకు చక్కని సాంకేతిక నైపుణ్యం...
అమెరికాలో పిల్లలకు తెలుగు నేర్పిస్తున్న పాఠశాల సభ్యులకు అభినందన మరియు ఓరియంటేషన్ కార్యక్రమం ఆగష్టు 28న ప్రసాద్ మంగిన గారి సమన్వయంతో నిర్వహించారు. ప్రారంభంలో పాఠశాల చైర్మన్ నాగరాజు నలజుల గారు మాట్లాడుతూ గత విద్యా...
టెక్సస్ రాష్ట్రం, ఆస్టిన్ రీజియన్లో తానా పాఠశాల మూడవ విద్యా సంవత్సరం 2022-23 సంవత్సరానికి తరగతులు ప్రారంభించి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు,...
2022-23 విద్యా సంవత్సరానికి సిలికానాంధ్ర మనబడి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. మీ పిల్లలు 4 నుంచి 6 సం||ల వయస్సు వారైతే “బాలబడి” తరగతిలో లేదా 6 సం||లు పైబడి ఉంటే “ప్రవేశం” తరగతి లో నేడే...
ఉత్తర కాలిఫోర్నియా లోని మిల్ పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో ఆదివారం మధ్యాహ్నం సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవ సభ విజయవంతంగా జరిగింది. గౌరవనీయులు మాజీ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్...
తానా నార్త్ సెంట్రల్ టీం ఆధ్వర్యములో మిన్నియాపోలిస్ లో తానా తెలుగు కమ్యూనిటీ కార్యక్రమము తెలుగు పిల్లల ఆట-పాట ఘనంగా జరిగింది. తానా నార్త్ సెంట్రల్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని కార్యక్రమాన్ని నడిపించారు. ఈ కార్యక్రమములో...
ఉత్తర అమెరికా తెలుగు సంఘo ’తానా’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “తానా పాఠశాల” న్యూయార్క్ నగర విభాగం ‘పాఠశాల వార్షికోత్సవం’ ఆదివారం మే 26వ తేదీ సంకెన్ మెడో పార్కులో ఘనంగా జరిగింది. దాదాపు 100 మంది...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఆటిజం మీద ఏప్రిల్ 30 న వెబినార్ నిర్వహించింది. ఆటిజం బాధితులు ఎలా ఉంటారు? చిన్నారుల్లో ఆటిజాన్ని ఎలా గుర్తించాలి? వారి పట్ల ఎలా వ్యవహరించాలి? వారికి...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ తెలుగు భాషా సాహిత్యం మరియు పరివ్యాప్తి పై చేస్తున్న కృషి మీ అందరికీ విదితమే. ప్రవాస దేశాల్లో నివసిస్తున్న పిల్లలు మరియు యువకులు తెలుగు చదవటం, రాయటం ఒక...
విద్యార్ధుల్లో సృజనాత్మకతను వెలికి తీసి వారిని ప్రోత్సహించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ హ్యూస్టన్లో ఏప్రిల్ 3న బాలల సంబరాలను నిర్వహించింది. హ్యూస్టన్, గ్రేటర్ హ్యూస్టన్ లోని తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న...