Elections3 years ago
ఆటాలో ఎన్నికల హోరు, మోగిన ఎన్నికల నగరా! తదుపరి అధ్యక్షులెవరు?
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘ఆటా’ గత జులై నెలలో 17వ మహాసభలను అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ వార్త కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. తదనంతర...