మొత్తం టీం వేమూరి ప్యానెల్ (Team Vemuri) లో మచ్చటంగా, ఒద్దికగా, ఎవ్వరినీ తూలనాడకుండా, తను చేసిన సేవలను మాత్రమే గుర్తు చేస్తూ, యునీక్ ఫ్లయర్స్ తో కాంపెయిన్ లో ముందుకు సాగుతున్న అభ్యర్థుల్లో సుమంత్...
మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. ఒక పని అప్పగిస్తే, ఆ పని పూర్తి చేసేవరకు పని రాక్షసుడిలా నిద్రపోడు. బ్యాక్ ఎండ్ లో లాజిస్టిక్స్ అంతు చూడడం లో దిట్ట. అతనే నార్త్ కరోలినా రాష్ట్రం,...
తానా సభ్యుల్లో ఒకనిగా, తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రతినిధిగా, తానా ఫౌండేషన్ సేవకునిగా, మీడియా కో ఆర్డినేటర్గా నేను చేసిన సేవలు, కార్యక్రమాలు విజయవంతమయ్యాయంటే అందుకు తానా సభ్యులుఇచ్చిన ప్రోత్సాహమే కారణం అంటున్నారు ఠాగూర్ మల్లినేని....
శిరీష తూనుగుంట్ల! ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది. ఎందుకంటే మహిళా సాధికారత అయినా, సామజిక సేవ అయినా షేర్ లెక్క పనిచేస్తది. అలాగే తనతోపాటు మరో పదిమందిని పోగేసి పనిచెపిస్తది. ఇలా తనకంటూ ఒక...
తను చూడడానికి చాలా కామ్ గా ఉంటారు. కానీ తన అనుకున్నవాళ్ళకి ఇబ్బంది వచ్చినా లేదా ఎవరైనా అవసరంలో ఉన్నారని తెలిసినా అదే రీతిలో దూకుడుగా వ్యవహరిస్తారు. అది అమెరికా అయినా సరే లేక ఆంధ్ర...
వంద మందికి సహాయపడలేకపోయినా ఒక్కరికి సహాయం చేయమన్న మదర్ థెరిస్సా (Mother Teresa) స్ఫూర్తిగా వంద కాదు కదా కొన్ని వేల మందికి సహాయపడే అవకాశాన్ని ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఇచ్చింది. విశ్వాసమే...
నిరంతర సేవా నిరతి, అంకితభావం మహనీయులకు ఉండే అద్భుతమైన లక్షణాలు. అలాంటి గొప్ప లక్షణాలు కలిగిన వ్యక్తి, అట్లాంటా వాసి శ్రీమతి సోహిని అయినాల (Sohini Ayinala) గారు 1990 నుండి తానా (TANA) కార్యక్రమాలకు...
నిరంతర ప్రజా సేవకునిగా మధుకర్ యార్లగడ్డ (Madhukar Yarlagadda) అడుగులు వేస్తున్నారు. తెలుగు ప్రజల గుండె చప్పుడులా 22 ఏళ్ల పాటు అవిరళ కృషి చేస్తూ, అందరి ఆదరాభిమానాలు పొందుతూ, లాభాపేక్ష లేకుండా సేవే ప్రధానంగా...
అమెరికా అయినా ఇండియా అయినా సమాజసేవలో తను ముందుండి ఆకళింపు చేసుకుంటూ కార్యదక్షతతో, నూతన ఆలోచనలతో నలుగురికి మార్గదర్శకునిగా నిలబడేవారే అసలు సిసలు నాయకులు. వారినే టార్చ్ బేరర్స్ అంటారు. నిస్వార్ధ సేవే లక్ష్యంగా వీరు...
ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, దాలిపర్రు గ్రామం పుట్టినూరు. సీను కట్ చేస్తే నార్త్ కరోలినా రాష్ట్రం, ర్యాలీ ఉద్యోగాన్వేషణలో చేరిన నగరం. మధ్యలో సింగపూర్ లో బ్రేక్. క్లుప్తంగా చెప్పాలంటే ఇది రాజేష్...