ఆగష్టు 13 శనివారం సాయంత్రం ఉత్తర కాలిఫోర్నియా లోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో సిలికానాంధ్ర 21వ సంస్థాపనదినోత్సవ వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. గత 21 సంవత్సరాలగా జరుగుతున్న సంప్రదాయం...
మే 31, డాలస్, టెక్సస్: అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘాలలో ఒకటైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ 2022- 24 కాలానికి నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. నాట్స్ డాలస్ విభాగంలో చురుకైన నాయకుడిగా...
గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక దినోత్సవం జూన్ 5 న నిర్వహించనున్నారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ వారాంతం జూన్ 5 ఆదివారం రోజున...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ప్రణాళికా బద్దంగా సేవా కార్యక్రమాలతో దూసుకెళుతుంది. ఫౌండేషన్ చైర్మన్ గా వెంకట రమణ యార్లగడ్డ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఇప్పటి వరకు డోనార్ కేటగిరీలో పదివేల డాలర్ల...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలావేర్ వ్యాలీ ‘టిఎజిడివి’ అధ్యక్షురాలిగా లలిత శెట్టి గత రెండు సంవత్సరాలుగా సేవలందించిన సంగతి అందరికీ తెలిసిందే. టిఎజిడివి తో తన రెండేళ్ళ అధ్యక్ష ప్రయాణం గురించి ఎన్నారై2ఎన్నారై.కామ్ తో...
ఏప్రిల్ 23 మధ్యాహ్నం గ్రాఫ్టన్ హైస్కూల్ ప్రాంగణం తెలుగుదనంతో పండగ సందడితో తొణికిసలాడింది. బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం శుభకృత్ నామ సంవత్సర సంబరాలకి దాదాపు 400 మంది హాజరుకాగా 8 గంటల కార్యక్రమం...
The Telugu Cultural Association of Greater Toronto Area (TCAGT) organized a dinner reception for the visiting honorable infrastructure minister Prasad Panda in Toronto, Canada. Executive Committee...
ఉత్తర అమెరికా పద్మశాలి సంఘం జార్జియా రాష్ట్ర అట్లాంటా చాప్టర్ అధ్యక్షుడుగా చిల్లపల్లి నాగ తిరుమలరావు ప్రమాణ స్వీకారం చేశారు. తదనంతరం నూతన కార్యవర్గాన్ని నియమించారు. విజ్జు చిలువేరు గౌరవ సలహాదారుగా ఎన్నికయ్యారు. అదే విధంగా...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలావేర్ వ్యాలీ ‘టిఎజిడివి’ ఆధ్వర్యంలో శ్రీ శుభకృత్ నామ ఉగాది వేడుకలను అధ్యక్షురాలు లలిత శెట్టి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణం, సాంస్కృతిక ప్రదర్శనలు, తెలుగు విందు భోజనం,...
గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ ‘గాటా’ ఉగాది ఉత్సవాల వేదిక అంటూ సుమారు 1500 మంది హాజరయిన ఇంతటి ఘనమైన కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షక మహాశయులలో కొనియాడని వారు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆత్మీయత...