ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society) ‘నాట్స్’ లాస్ ఏంజెలెస్ లో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో లాస్ ఏంజెల్స్ నాట్స్ చాప్టర్...
. జనవరి 31, 2022 లోపు సుమారు 33 వేల తానా కొత్త సభ్యత్వాలు. గడువు లోపు ప్రాసెస్ చేయని మెంబర్షిప్ వెరిఫికేషన్ కమిటీ. ఓటు హక్కుని కాలరాస్తున్నారంటూ కోర్టు తలుపు తట్టిన సభ్యులు. కోర్టు...
అక్టోబర్ 16 ఆదివారం రోజున అమెరికాలోని వాషింగ్టన్ డిసి నగరంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సేవ్ ఎపి...
జార్జియా రాష్ట్రం ఆల్బని పట్టణ ఇండియన్ అసోసియేషన్ వారు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (Telangana American Telugu Association) వారి సహకారంతో అక్టోబర్ 1 శనివారం సాయంత్రం ఆల్బని లో సద్దుల బతుకమ్మ మరియు...
అట్లాంటా నగరంలో శనివారం సెప్టెంబర్ 24వ తారీఖున అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘ఆటా’ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పెద్ద ఎత్తున కార్యవర్గ సభ్యులు, మెంబర్స్, స్టాండింగ్ కమిటీస్, రీజినల్ కోఆర్డినేటర్స్ పాలుపంచుకున్న ఈ సమావేశంలో కీలకమైన...
ఆగష్టు 13 శనివారం సాయంత్రం ఉత్తర కాలిఫోర్నియా లోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో సిలికానాంధ్ర 21వ సంస్థాపనదినోత్సవ వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. గత 21 సంవత్సరాలగా జరుగుతున్న సంప్రదాయం...
మే 31, డాలస్, టెక్సస్: అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘాలలో ఒకటైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ 2022- 24 కాలానికి నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. నాట్స్ డాలస్ విభాగంలో చురుకైన నాయకుడిగా...
గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక దినోత్సవం జూన్ 5 న నిర్వహించనున్నారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ వారాంతం జూన్ 5 ఆదివారం రోజున...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ప్రణాళికా బద్దంగా సేవా కార్యక్రమాలతో దూసుకెళుతుంది. ఫౌండేషన్ చైర్మన్ గా వెంకట రమణ యార్లగడ్డ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఇప్పటి వరకు డోనార్ కేటగిరీలో పదివేల డాలర్ల...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలావేర్ వ్యాలీ ‘టిఎజిడివి’ అధ్యక్షురాలిగా లలిత శెట్టి గత రెండు సంవత్సరాలుగా సేవలందించిన సంగతి అందరికీ తెలిసిందే. టిఎజిడివి తో తన రెండేళ్ళ అధ్యక్ష ప్రయాణం గురించి ఎన్నారై2ఎన్నారై.కామ్ తో...