Connect with us

Health

Team NBK & Milwaukee TDP organized blood donation drive in Wisconsin

Published

on

ఎన్టీఆర్ శతదినోత్సవ సంవత్సరం సందర్భంగా Team NBK మరియు Milwaukee TDP వారు ఎన్టీఆర్ (NTR) చేసిన సేవలను స్మరించుకుంటూ ఆ మహనీయునికి నివాళిగా Blood Donation Drive నిర్వహించడం జరిగింది.

అక్టోబర్ 22న నిర్వహించిన ఈ Blood Donation Drive లో Milwaukee లోని ఆయన (Nandamuri Taraka Ramarao) అభిమానులు మరియు సానుభూతి పరులు పాల్గొనడం జరిగింది.

ఎన్టీఆర్ (NTR) ఫోటో మరియు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జెండా సాక్షిగా ఈ బ్లడ్ డ్రైవ్ నిర్వహించారు. Wisconsin, Milwaukee ప్రవాసులు ఉత్సహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected