జార్జియా జానపద జనార్ధన్ గా పేరొందిన డా. జనార్ధన్ పన్నెల (Janardhan Pannela) మరోసారి సరికొత్త పాటతో తెలుగువారిని అలరిస్తున్నారు. ఇప్పటికే పలు విభిన్న పాటలతో ఆకట్టుకున్న జనార్ధన్, ఇప్పుడు మల్లేశు… అంటూ పాడిన వీడియో ఫోక్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ వీడియో మీ కోసం ఇదిగో.
https://www.youtube.com/watch?v=N0SkGItIzgI
Lyrics, Music, Direction: SV Mallikteja
Singers: Kumara Vagdevi, Telugu Indian Idol Winner & NRI Folk Singer Dr. Janardhan Pannela
Starring: Harini Reddy & Rakesh Burra.