Connect with us

Movies

ఖతార్ లో నందమూరి బాలక్రిష్ణ లైవ్ లో పాడిన పాట వైరల్

Published

on

ఖతార్ దేశం లోని ఆంధ్ర కళా వేదిక వారు ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. మే 5 శుక్రవారం రోజున ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నందమూరి బాలక్రిష్ణ (Nandamuri Balakrishna) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

టాలీవుడ్ సింగర్స్ సింహా, పర్ణిక మరియు ప్రవీణ్ పాల్గొన్న ఈ మెగా ఈవెంట్లో బాలయ్య సింగర్లతోపాటు వేదికపై పాడిన సోలో పాట ఇప్పడు వైరల్ అయ్యింది. ప్రొఫెషనల్ గాయకునిలా చక్కగా పాడిన బాలయ్యను పిల్లలు, పెద్దలు సైతం అభినందిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో వేదిక కింద ఉన్న అందరూ పాట చివరిలో స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. జై బాలయ్య అంటూ నెట్టింట్లో వైరల్ చేశారు. బాలయ్య (Balayya) పాడిన ఆ పాట కోసం పై వీడియో చూడండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected