పెదనందిపాడు, గుంటూరు జిల్లా, జులై 20, 2025: అమెరికాలో తెలుగు జాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS.. తెలుగు నాట మన గ్రామం.. మన బాధ్యత కార్యక్రమంలో కూడా నేను సైతం...
Dallas, Texas: డాలస్ లో ఆదివారం మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్య్వర్యంలో ప్రముఖ నాట్యగురు స్వాతి సోమనాథ్ బృందంతో “అద్వైతం-డాన్స్ ఆఫ్ యోగా” కూచిపూడి నృత్యం కన్నుల పండుగగా జరిగింది. మహాత్మాగాంధీ మెమోరియల్...
Praveen Maripelly completed his 50th performance of 108 Surya Namaskars, this time at the serene Pachmarhi Hill Station — the only hill station in Madhya Pradesh,...
కెనడా (Canada) లోని ప్రముఖ తెలుగు ఎన్నారై లక్ష్మీనారాయణ సూరపనేని కి అరుదైన గౌరవం దక్కింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) తానా 24వ మహాసభల్లో ప్రవాస తెలుగువారి సమక్షంలో 68 సంవత్సరాల వయసులో...
“ఇది మన తెలుగు సంబరం.. జరుపుకుందాం కలిసి అందరం” అని ఏ ముహూర్తాన ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ (NATS) 8వ అమెరికా తెలుగు సంబరాలకు శ్రీకారం చుట్టారో కానీ.. జులై 4,5,6 తేదీలలో...
Tampa, Florida: నార్త్ అమెరిగా తెలుగు సొసైటీ (North America Telugu Society – NATS) ఫ్లోరిడా లోని టాంపా కన్వెన్షన్ సెంటర్ లో జులై 4,5,6 మూడు రోజులపాటు నిర్వహిస్తున్న 8వ అమెరికా తెలుగు...
Detroit, Michigan: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 24వ ద్వై వార్షిక మహాసభలు డిట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ లో 3వ తేదీన వైభవంగా ప్రారంభమైంది. బాంక్వెట్ కార్యక్రమం, మహాసభల...
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) నాట్స్ 3 రోజుల అమెరికా తెలుగు సంబరాలు నిన్న జులై 4న బాంక్వెట్ డిన్నర్ తో అదుర్స్ అనేలా ప్రారంభమయ్యాయి. శుక్రవారం సాయంత్రం సుమారు 6 గంటలకు నాట్స్...
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (North America Telugu Society – NATS) ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ 8వ నాట్స్ కన్వెన్షన్ తెలుగు...
సిరికోన సాహితీ అకాడమీపంచుకొంటూ పెంచుకొందాం; నేర్చుకొంటూ నేర్పించుకొందాంసాహితీ ప్రియులందరికి ప్రియమైన వార్త.తుది ఫలితాల ప్రకటన – “జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మ స్మారక సిరికోన నవలా రచన పోటీ: 2024” తెలుగులో గుణాత్మకమైన నవలారచనలను ప్రో...