ఆంధ్రప్రదేశ్, రాజమహేంద్రవరంలోని ప్రియదర్శిని చెవిటి, మూగ ఆశ్రమ పాఠశాలలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ సేవా కార్యక్రమాలు చేపట్టింది. డిసెంబర్ 21న తానా లైబ్రరీస్ కోఆర్డినేటర్ సతీష్ చుండ్రు ఆధ్వర్యంలో బధిర విద్యార్ధులకు చాపలు,...
తానా ఆదరణ కార్యక్రమంలో భాగంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఒక నిరుపేద విద్యార్థినికి ల్యాప్టాప్ అందించి సహాయం చేసారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా విజయవాడ సిద్దార్ధ మెడికల్ కాలేజీలో చదువుకుంటుంది కీర్తి...
అమెరికాలో ప్రతియేటా తెలుగు చిన్నారుల కోసం నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ‘నాట్స్’ నిర్వహించే బాలల సంబరాలు ఎప్పటిలానే ఘనంగా జరిగాయి. నాట్స్ 12 వ వార్షిక సంబరాలను డల్లాస్ నాట్స్ విభాగం ప్రతిష్టాత్మకంగా తీసుకుని...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ న్యూ జెర్సీ ప్రాంతీయ ప్రతినిధి, కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వంశీ వాసిరెడ్డి ఆధ్వర్యంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ,...
డల్లాస్, టెక్సాస్: అమెరికాలో అనేక మందికి హెల్ప్ లైన్ ద్వారా సాయం చేసిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మున్ మున్ సాహ అనే మహిళకు కూడా అండగా నిలిచింది. డెలివరీ సమయంలో...
డిసెంబర్ 20వ తేదీన ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా చేయూత’ కార్యక్రమంలో భాగంగా పేద విద్యార్థికి ఆర్ధిక సహాయం అందించారు. కృష్ణా జిల్లా విజయవాడలోని కె ఎల్ సి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి నాగళ్ళ...
Telugu Association of North America ‘TANA’ organized a food drive on December 18th. As part of ‘Feed the Needy’ initiative, this compassionate event was executed by...
డిసెంబర్ 19వ తేదీన ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా పెనమలూరు గ్రామంలో తానా, విజయవాడ రోటరీ హాస్పిటల్ సంయుక్తంగా తానా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ శిబిరంలో సుమారు నాలుగువందలకు...
ఎడిసన్, న్యూ జెర్సీ, డిసెంబర్ 18: న్యూజెర్సీలో సాయి దత్త పీఠం ఉడ్లేన్ ఫార్మసీ తో కలిసి ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ వ్యాక్సిన్ డ్రైవ్ లో పిల్లలకు, పెద్దలకు కోవిడ్ వ్యాక్సిన్...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఆధ్వర్యంలో వ్యక్తిగత టాక్స్ ప్రణాళికలు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. వర్కింగ్ డే అయినప్పటికీ ఈ సెమినార్లో సుమారు 150 మందికి పైగా పాల్గొన్నారు. డిసెంబర్ 16న తానా...