Alpharetta, Georgia: ఉత్సాహభరితమైన ATA డే (మహిళల మరియు మాతృ దినోత్సవం వేడుకలు) కోసం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మిత్రులను 2025 మే 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు సాదరంగా ఆహ్వానిస్తున్నారు ఆటా అట్లాంటా నాయకులు. మీ అందరి హాజరుతో మన వేడుక మరింత ఆనందభరితంగా, జ్ఞాపకాలతో నిండిపోవాలని ఎదురుచూస్తున్నారు.
ATA డేస్థలం:డెసానా మిడ్‌ల్ స్కూల్, 625 జేమ్స్ రోడ్, అల్ఫారెట్టా, GA తేదీ & సమయం: 2025 మే 18వ తేదీ, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10:30 గంటల వరకు. ATA డే (మహిళల మరియు మాతృ దినోత్సవం సంబరాలు) కార్యక్రమంలోపాల్గొని ఈ వేడుకను మరింత స్మరణీయంగా చేద్దాం.