Connect with us

News

అట్లాంటాలో ఆటా వివాహ పరిచయ వేదిక ఆహ్వానం: Matrimonial Meet

Published

on

అమెరికా తెలుగు సంఘం (ATA) ఆధ్వర్యంలో అట్లాంటాలో సెప్టెంబరు 9న వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నారు. వధూ వరులు రిజిస్టర్ చేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని తమ జీవిత భాగస్వామిని కుటుంబ వాతావరణంలో ఎంచుకునే సదవకాశం సద్వినియోగ పర్చుకోండి.

ఈ కార్యక్రమం ఆధునిక సమాజంలో అబ్బాయిలకి , అమ్మాయిలకి స్వయంవరం లాంటిది. ఈ మంచి అవకాశం ఆటా (American Telugu Association) అట్లాంటాలో మీ ముందుకు తీసుకువస్తుంది. వధూ వరులు, తల్లి తండ్రులు, మిత్రులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి.

error: NRI2NRI.COM copyright content is protected