Connect with us

News

ఆల్బర్టా అసెంబ్లీలో భారతదేశ స్వాతంత్రదినోత్సవం గురించి మాట్లాడిన కెనడా మంత్రి పండా శివలింగ ప్రసాద్‌

Published

on

గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగజాగర్లమూడిలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించి ఆయిల్, గ్యాస్‌ రంగ నిపుణుడిగా కెనడా వెళ్లి అక్కడ రాజకీయాల్లో మంత్రిగా రాణిస్తున్న శ్రీ పండా శివలింగ ప్రసాద్‌ గురించి ఎన్నారై2ఎన్నారై.కామ్ మీ దృష్టికి తెచ్చిన విషయం విదితమే. శ్రీ పండా శివలింగ ప్రసాద్‌ ఆల్బర్టా శాసనసభలో భారతదేశం జరుపుకుంటున్న 75వ స్వాతంత్రదినోత్సవం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వీడియో కొరకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి.

అలాగే మరిన్ని వివరాలకు శ్రీ పండా శివలింగ ప్రసాద్‌ గారి ఫేస్బుక్ ని సందర్శించండి.