Connect with us

Movies

అట్లాంటాలో అఖండ అర్ధశతదినోత్సవ వేడుకలు: జనవరి 22, డిజిమాక్స్ థియేటర్స్, రాత్రి 8 గంటల షో

Published

on

యాభై రోజుల సినిమా చూసి ఎన్నో సంవత్సరాలైంది. రొరింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అఖండ తో నటసింహ నందమూరి బాలక్రిష్ణ బాక్స్ ఆఫీస్ బొనాంజా తనే అంటూ సినిమా థియేటర్స్ ని మరోసారి కళకళలాడించారు. ఈ శుభసందర్భంలో అట్లాంటా నందమూరి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అర్ధశతదినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ప్రత్యేక ప్రదర్శనతో మీ ముందుకొస్తుంది అఖండ విజయాన్ని సాధించిన అఖండ సినిమా. రాస్వెల్ లోని డిజిమాక్స్ థియేటర్స్లో ఈ రోజు శనివారం, జనవరి 22, రాత్రి 8 గంటల షో కి సాదర ఆహ్వానం.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected