Connect with us

Women

తగ్గేదేలే అంటూ ‘అట్లాంటా తెలుగు మహిళ’ మొదటి వార్షికోత్సవం డిసెంబర్ 10న

Published

on

‘అట్లాంటా తెలుగు మహిళ’ (Atlanta Telugu Mahila) మొదటి వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 10న నిర్వహిస్తూన్నారు. తగ్గేదేలే అంటూ అట్లాంటా పరిసర ప్రాంతాల్లో ఉంటున్న తెలుగు మహిళలందరికోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి జాన్స్క్రీక్ (Johns Creek) లోని ఆచిస్ (Aachi’s) ఇండియన్ రెస్టారెంట్ ఈవెంట్ హాల్ వేదిక కానుంది.

చక్కని ఎంటర్టైన్మెంట్ తో సరదా ఆటలు, రుచికరమైన భోజనం, బెస్ట్ డ్రెస్సెడ్ పోటీలు, బహుమతులు లాంటివి మరెన్నో ప్రత్యేకతలు అందరినీ ఆకట్టుకోనున్నాయి. మెడ్రాయ్, సిమాంట్రిక్స్ మరియు స్టైల్ యువర్ హెల్త్ ఎండీ ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్నారు.

అట్లాంటా ప్రముఖ వైద్యులు డా. నందిని సుంకిరెడ్డి గెస్ట్ స్పీకర్ గా హాజరవనున్నారు. డ్రెస్ కోడ్ మరియు ఇతర వివరాలకు ఫ్లయర్స్ చూడండి. టికెట్స్ కొరకు www.NRI2NRI.com/AtlantaTeluguMahila ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected